వేదోద్థారకా మత్స్యావతారా వేదనారాయణ!
నాగులాపుర క్షేత్ర: సొమకాసుర వద, నారాయణ!
హరిగొండపుర స్వయంభువు వేద రక్షణ!
శ్రీ కృష్ణ దేవరాయ ಸಪ್ತ ಪ್ರಾಕಾರಾ ನಿರ್ಮಾಣಾ!
శ్రీ కృష్ణ దేవరాయ ಸಪ್ತ ಪ್ರಾಕಾರಾ ನಿರ್ಮಾಣಾ!
The temple built by Sri Krishna Devaraya in Nagulapura. It's 35 km from Puttur and 75 km from Tirupati. Matsavatara and protected Vedas. So here God is known as Veda Narayana.
ఆంధ్రప్రదేశ్ లో మహావిష్ణువు వేద నారాయణ స్వామి అనే పేరుతో నాగులాపుర క్షేత్రంలో స్వయంభువుగా వెలశాడు.
ఇది చెన్నై-తిరుపతి రహదారిలో ఊత్తూకోట్టై మార్గంలో పుత్తూరు నుండి 35 కి మి, తిరుపతి నుంచి 75 కి మిల దూరంలో ఉంది.
శ్రీ కృష్ణ దేవరాయలు హరిగొండపురంలో మత్స్యావతారా వేదనారాయణుని ఆలయం నిర్మించారు. తన తల్లి నాగులాంబ ఙ్గాపకార్ధం నాగులాపురమనే పేరు పెట్టారు.
ఈ ఆలయం లో శ్రీదేవి భూదేవి సహిత మత్స్యావతారా విష్ణువు. ద్వారపాలకులుగా వినాయకుడు, దుర్గ ఉన్నారు. 2007వ ఫిబ్రవరి నెలలో గరుత్మంతుని ప్రతిష్ఠ జరిగింది.
మార్చిలో సూర్యుడు అస్తమించే సమయంలో మొదటి రోజు స్వామి మత్స్య పుచ్ఛం మీద, రెండో రోజు నాభిపైన, మూడో రోజు కిరీటం పైన కిరణాలు ప్రసరిస్తాయి.
శ్రీ కృష్ణ
నీ కొరకు జప తపాదులు చేసినను దొరకదు దర్శనం.
ఒక్కటంటే ఒక్కటే తులసి దళం చాలునా
పిడికెడంటే పిడికెడే అటుకులు చాలునా
చిటికెన వేలు చాలునా గోవర్ధనగిరి మోయనా
ఉగ్గు పాలు చాలునా పూతనను చంపనా
వేం*కుభే*రాణి
No comments:
Post a Comment